గ్రూప్1 పరీక్షలకు లైన్ క్లియర్

ABN, Publish Date - Oct 20 , 2024 | 11:01 AM

హైదరాబాద్: తెలంగాణ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. పరీక్షను యధావిధిగా కొనసాగించాలన్న సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. మరోవైపు గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలంటూ పలువురు అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

హైదరాబాద్: తెలంగాణ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. పరీక్షను యధావిధిగా కొనసాగించాలన్న సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. మరోవైపు గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలంటూ పలువురు అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసి గ్రూప్ 1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటషన్‌పై విచారణ జరిపిన కోర్టు గ్రూప్ 1 అభ్యర్థులకు షాకిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. అలాగే అపీల్ పిటిషన్‌ను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఈ నెల 21న యధావిధిగా నీట్ నిర్వహించవచ్చునని హైకోర్టు తెలిపింది. ఈ సందర్బంగా హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతికి నిధులు వస్తున్నాయి..

టీటీడీ టిక్కెట్లను రూ. 65 వేలకు విక్రయించిన వైసీపీ ఎమ్మెల్సీ

నిండు గర్భిణిని.. ఐదు కిలోమీటర్ల డోలీ మోత..

20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్‌గా లంకా దినకర్

బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 20 , 2024 | 11:05 AM