ఏబీఎన్, ఆంధ్రజ్యోతి లక్ష్యంగా హ్యాకర్ల దాడులు..

ABN, Publish Date - Oct 15 , 2024 | 10:57 AM

హైదరాబాద్: అత్యధిక ప్రజాదరణ పొందిన ఆంధ్రజ్యోతి వెబ్ సైట్‌తోపాటు ఏబీఎన్ గ్రూప్ ఆఫ్ నెట్ వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ మేరకు బాధ్యులను గుర్తించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ మొత్తం వ్యవహారంలో సాక్షి చానల్‌పై తమకు సందేహం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్: అత్యధిక ప్రజాదరణ పొందిన ఆంధ్రజ్యోతి వెబ్ సైట్‌తోపాటు ఏబీఎన్ గ్రూప్ ఆఫ్ నెట్ వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ మేరకు బాధ్యులను గుర్తించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ మొత్తం వ్యవహారంలో సాక్షి చానల్‌పై తమకు సందేహం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫిర్యాదు చేసింది. రెండు నెలలుగా తాము అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని అందులో ప్రస్తావించింది.


గూగుల్‌లో ఆంధ్రజ్యోతి అని సర్చ్ చేసినా.. సాక్షి వెబ్ సైట్‌లోకి తీసుకువెళుతోందని.. హ్యాకింగ్ వల్ల ఏబీఎన్ వాట్సాప్ ఆప్ చానల్ వేలాదిమంది వీక్షకులను కోల్పోయిందని తెలిపింది. ఆంధ్రజ్యోతి వెబ్ సైట్, ఏబీఎన్ గ్రూప్ నెట్ వర్క్‌ను హ్యాక్ చేసి సదరు ట్రాఫిక్‌ను సాక్షికి మళ్లించడంవల్ల తాము ప్రతి నెల రూ. 50 లక్షల వరకు నష్టపోతున్నట్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

వికారాబాద్ జిల్లాలో ముందస్తు అరెస్టులు..

పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు..

తుఫాన్‌గామారనున్న అల్పపీడనం..

ఏపీలో కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 15 , 2024 | 10:57 AM