ఒంగోలులో సందడి చేసిన కీర్తి సురేశ్..

ABN, Publish Date - Oct 05 , 2024 | 09:52 PM

ఒంగోలు(Ongole)లో హీరోయిన్ కీర్తి సురేశ్(Keerthy Suresh) సందడి చేశారు. ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్‌ను కీర్తి సురేశ్ ప్రారంభించారు.

ప్రకాశం: ఒంగోలు(Ongole)లో హీరోయిన్ కీర్తి సురేశ్(Keerthy Suresh) సందడి చేశారు. ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్‌ను కీర్తి సురేశ్ ప్రారంభించారు. అక్కడి చీర్ల కలెక్షన్లను ఆమె పరిశీలించి ప్రదర్శించారు. షో రూమ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని కీర్తి చెప్పారు. ఇక్కడ చాలా కలెక్షన్లు ఉన్నాయని, పండగల షాపింగ్‌కు చెన్నై షాపింగ్ మాల్‍కు రావాలని కీర్తి సురేశ్ కోరారు. హీరోయిన్‌ను చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో షాపింగ్ మాల్‌కు తరలివచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్

తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీం కీలక నిర్ణయం

వివేకా కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం

బాల్కంపేట ఎల్లమ్మ తల్లి మహా లక్ష్మి అలంకరణలో..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 05 , 2024 | 09:54 PM