సజ్జల భార్గవ్‌కు హైకోర్ట్‌లో షాక్

ABN, Publish Date - Nov 12 , 2024 | 01:59 PM

అమరావతి: గుడివాడ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టులో ఊరట దక్కలేదు. అనుచిత పోస్టుల వ్యవహారంలో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ భార్గవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక బీఎన్ఎస్ చట్టం అమల్లోకి రాకముందు నేరం జరగడంతో అందులోని చట్టం 111 వర్తించదని భార్గవ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

అమరావతి: గుడివాడ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టులో ఊరట దక్కలేదు. అనుచిత పోస్టుల వ్యవహారంలో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ భార్గవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక బీఎన్ఎస్ చట్టం అమల్లోకి రాకముందు నేరం జరగడంతో అందులోని చట్టం 111 వర్తించదని భార్గవ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఈ నేరానికి బీఎన్ఎస్ వర్తిస్తుందా.. ఐపీసీ సెక్షన్‌లు వర్తిస్తాయా.. అనే అంశాన్ని లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అనంతరం కేసు విచారణ తిరిగి ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. మరింత సమాచారం కోసం ఈ వీటియో క్లిక్ చేయండి...


ఈ వార్తలు కూడా చదవండి..

కలెక్టర్‌పై దాడి ఘటనలో సంచలన విషయాలు..

వైఎస్సార్సీపీ నేత కేతిరెడ్డికి నోటీసులు..

జగన్ బెయిల్ రద్దు విచారణ వాయిదా..

రీ సర్వే డ్రోన్లు ఢమాల్.. రూ. 200 కోట్లు వృథా చేసిన జగన్

లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలి: హరీష్‌రావు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 12 , 2024 | 01:59 PM