డిప్యూటీ స్పీకర్‌ పదవిపై ఆ నేతల ఆశలు..

ABN, Publish Date - Jul 17 , 2024 | 08:09 AM

అమరావతి: శాసనసభాపతి లేదా ఉపసభాపతి పదవిని గుంటూరు జిల్లాకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. మూడుసార్లు ఏదో ఒక పదవి ఆ జిల్లా వాసులకు దక్కింది. ఈసారి స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారు. ఇక ఉన్నది డిప్యూటీ స్పీకర్ పదవి. గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు ఈ పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు.

అమరావతి: శాసనసభాపతి లేదా ఉపసభాపతి పదవిని గుంటూరు జిల్లాకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. మూడుసార్లు ఏదో ఒక పదవి ఆ జిల్లా వాసులకు దక్కింది. ఈసారి స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారు. ఇక ఉన్నది డిప్యూటీ స్పీకర్ పదవి. గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు ఈ పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు. గత సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తారా? లేదా? కొత్తపంథాను అనుసరిస్తారా? అనే అంశంపై చర్చ సాగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు డిప్యూటీ స్పీకర్ పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు. ఈ పదవిపై గుంటూరు జిల్లాలో సాగుతున్న చర్చేంటి?.. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒక్క రూపాయి కూడా రాలేదు..: జస్టిస్ నర్సింహారెడ్డి

ఉప ఎన్నికలతో పెరగనున్న బీజేపీ బలం..

లక్ష రుణ మాఫీ రేపే!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 17 , 2024 | 08:09 AM