అమెరికాను వణికిస్తున్న మాంద్యం..

ABN, Publish Date - Aug 06 , 2024 | 07:27 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టా్ల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే 2,400 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెస్.. ఎన్‌ట్రేడేలో 2,600 పాయింట్ల వరకు నష్టాల్లోకి జారుకుంది.

దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) భారీ నష్టా్ల్లో (heavy Llosses) ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే 2,400 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెస్.. ఎన్‌ట్రేడేలో 2,600 పాయింట్ల వరకు నష్టాల్లోకి జారుకుంది. 24,300 దిగువన ఖాతా తెరిచిన నిఫ్టీ (Nifty) ఓ దశలో 24 వేల స్థాయిని కోల్పోయింది. ఆఖరిలో కాస్త కోలుకుని 24 వేల ఎగువన ముగిసింది. దీంతో రూ. 15 లక్షల కోట్లు ఆవిరి అయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ. 457 లక్షల కోట్ల నుంచి రూ. 442 లక్షల కోట్లకు పడిపోయింది. అమెరికా (America)లో పెరిగిపోతున్న ఆర్థిక మాంద్యం 9Economic depression) భయాలు.. మరోవైపు తూర్పు ఆసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. పర్యవసానంగా భారత్ స్టాక్ మార్కెట్లు (Indian stock markets) తీవ్ర నష్టాల్లోముగిసాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

గత ఐదేళ్లలో ఏదో జరిగింది!

ఐదేళ్ల నేరాలు వెలికితీయండి!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 06 , 2024 | 07:27 AM