జగన్ బెయిల్ రద్దు విచారణ వాయిదా..

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:20 PM

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో జగన్ బెయిర్ రద్దుపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్బంగా న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ ‘నాట్ బిఫోర్ మీ’ అనడంతో విచారణ వేరే దర్మాసనానికి బదిలీ అయింది.

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో జగన్ బెయిర్ రద్దుపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్బంగా న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ ‘నాట్ బిఫోర్ మీ’ అనడంతో విచారణ వేరే దర్మాసనానికి బదిలీ అయింది. ఈ కేసు డిసెంబర్ 2న మరో దర్శాసనం ముందు విచారణ జరగనుంది. గతంలో ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ సంజయ్ కుమార్ కామెంట్స్ చేశారు. ఈరోజు సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి సంజయ్ కుమార్ పిటీషన్ విచారణకు సుముఖత చూపకపోవడంతో విచారణ వాయిదా పడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రీ సర్వే డ్రోన్లు ఢమాల్.. రూ. 200 కోట్లు వృథా చేసిన జగన్

లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలి: హరీష్‌రావు

పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్

ఏఐసిసి అంతర్గత సమావేశంలో పాల్గొనున్న సీఎం రేవంత్

వర్రా రవీంద్ర రెడ్డికి 14 రోజుల రిమాండ్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 12 , 2024 | 12:20 PM