జనం సొమ్ముతో జగన్ జల్సా మహాల్..

ABN, Publish Date - Jun 17 , 2024 | 09:12 AM

విశాఖ: రుషికొండపై జనం సొమ్ముతో జగన్ కట్టుకున్న జల్సా మహాల్ గుట్టును ఆంధ్రజ్యోతి ఇప్పటికే బయటపెట్టింది. పర్యావరణానికి గండికొట్టి నిబంధనలకు మస్కాకొట్టి, కోర్టును ఎమార్చి నిర్మాణం సాగిస్తున్న సమయంలోనే ఈ ప్యాలెస్‌లోని హంగులను జనం సొమ్ముతో...

విశాఖ: రుషికొండపై జనం సొమ్ముతో జగన్ కట్టుకున్న జల్సా మహాల్ గుట్టును ఆంధ్రజ్యోతి ఇప్పటికే బయటపెట్టింది. పర్యావరణానికి గండికొట్టి నిబంధనలకు మస్కాకొట్టి, కోర్టును ఎమార్చి నిర్మాణం సాగిస్తున్న సమయంలోనే ఈ ప్యాలెస్‌లోని హంగులను జనం సొమ్ముతో జల్సా ప్యాలెస్ పేరిట అక్టోబర్ 10, 2023 సంచికలో ఆంధ్రజ్యోతి ప్రచురించింది. నిర్మాణం పూర్తి అయిన ఈ ప్యాలెస్‌లోకి నిన్న అడుగుపెట్టినవారు విస్తుపోయేలా అత్యంత ఖరీదైన గృహాలంకరణ వస్తువులు, తళుక్కుమనే ఫ్లోరింగ్, నిర్మాణాలు సర్వత్రా పరుచుకుని కనిపించాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ కుటుంబానికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యత..

అప్పుడు తగ్గారు..ఇప్పుడు నెగ్గారు..

ఆ నివేదికతో కేసీఆర్‌లో భయం: జీవన్ రెడ్డి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 17 , 2024 | 09:12 AM