మరో బాదుడు మొదలుపెట్టిన జగన్..
ABN, Publish Date - Jun 03 , 2024 | 09:05 AM
అమరావతి: గడచిన ఐదేళ్లుగా ఇంధన సర్దుబాటు, ఆదాయ వ్యయాల వ్యత్యాసం నివారణలో భాగంగా ట్రూ అప్ చార్జీల పేరిట విద్యుత్ వినియోగదారులపై మోయలేని భారం సీఎం జగన్ మోపారు. ఇప్పుడు ఎక్కువగా కరెంట్ వాడుతున్న వినియోదారులపై మరో బాదుడు మొదలుపెట్టారు.
అమరావతి: గడచిన ఐదేళ్లుగా ఇంధన సర్దుబాటు, ఆదాయ వ్యయాల వ్యత్యాసం నివారణలో భాగంగా ట్రూ అప్ చార్జీల పేరిట విద్యుత్ వినియోగదారులపై మోయలేని భారం సీఎం జగన్ మోపారు. ఇప్పుడు ఎక్కువగా కరెంట్ వాడుతున్న వినియోదారులపై మరో బాదుడు మొదలుపెట్టారు. కనెక్షన్ తీసుకునే సమయంలో ఏ మేరకు విద్యుత్ వాడకం అవసరం ఉంటుందో పేర్కొనే వినియోగదారులు.. అంతకంటే ఎక్కువగా వాడితే డిస్కమ్‌లు షోకాజ్ నోటీసులు పంపుతున్నాయి. ధరఖాస్తులో పేర్కొన్న కేపాసిటీని మించి విద్యుత్ వాడుతున్నందున అదనపు డిపాజిట్ చెల్లించాలని నోటీసులు ఇస్తున్నాయి. ఈ డిపాజిట్ మొత్తాలు వేల రూపాయల్లో ఉండడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అతిపెద్ద పార్టీగా అవతరించనున్న టీడీపీ..
ప.గో. జిల్లాలో కూటమి పంజా విసరనుందా?
అధికారులకు సీఈసీ కీలక ఆదేశాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jun 03 , 2024 | 09:05 AM