జగన్ రాసిచ్చారు.. సీఎం చంద్రబాబు ఏం చేస్తారు ?
ABN, Publish Date - Jun 24 , 2024 | 08:51 AM
అమరావతి: ఏపీ వనరులను ముఖ్యమంత్రి హోదాలో జగన్ తనవారికి అడ్డగోలుగా రాసిచ్చారు. కీలకమైన హైడల్ ప్రాజెక్టులు, ప్రధాన జలాశయాలు, లక్షల ఎకరాల భూములను దోచిపెట్టారు. రిజర్వాయర్లు వాటికి ఆనుకుని ఉన్న విలువైన భూములను కూడా తన అస్మదీయులకు అప్పగించారు.
అమరావతి: ఏపీ వనరులను ముఖ్యమంత్రి హోదాలో జగన్ తనవారికి అడ్డగోలుగా రాసిచ్చారు. కీలకమైన హైడల్ ప్రాజెక్టులు, ప్రధాన జలాశయాలు, లక్షల ఎకరాల భూములను దోచిపెట్టారు. రిజర్వాయర్లు వాటికి ఆనుకుని ఉన్న విలువైన భూములను కూడా తన అస్మదీయులకు అప్పగించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, మార్గ దర్శకాలను కూడా తుంగలో తొక్కారు. బహిరంగ వేలం విధానంలో కాకుండా పెట్టుబడుల ఆకర్షణ పేరిట సహజవనరుల అన్నింటిని అస్మదీయులకు జగన్ కట్టబెట్టడంపై సర్వత్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేస్తారు?
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ జైలుకు వెళ్తే.. మా పరిస్థితి ఏంటి..?
ఒక్కొక్కటిగా బయటకు వైసీపీ ఆక్రమణలు..
రహస్యంగా జగన్ రెడ్డి మరో ప్యాలెస్ నిర్మాణం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jun 24 , 2024 | 08:51 AM