నిట్టనిలువునా ముంచిన జగనన్న..
ABN, Publish Date - Jan 09 , 2024 | 11:19 AM
అమరావతి: జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అంతన్నారు.. ఇంతన్నారు.. అధికారంలోకి వచ్చిన వారంలోనే అన్నీ చేసేస్తామని డాంబీకాలు పలికారు. చివరాఖరికి అందరినీ నిట్టనిలువుగా ముంచేశారు.
అమరావతి: జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అంతన్నారు.. ఇంతన్నారు.. అధికారంలోకి వచ్చిన వారంలోనే అన్నీ చేసేస్తామని డాంబీకాలు పలికారు. చివరాఖరికి అందరినీ నిట్టనిలువుగా ముంచేశారు. జగనన్న ఏదో చేసేస్తారని.. నాలుగున్నారేళ్లు కళ్లు కాయలు కాచేలా చూసిన ఉద్యోగులు ఇప్పుడు ఆందోళన బాట పడుతున్నారు. ఆశా వర్కర్ల దగ్గర నుంచి 108, 104, తల్లీ బిడ్డి ఎక్స్‌ప్రెస్, మున్సిపల్, ఆయూష్ ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Jan 09 , 2024 | 11:19 AM