దయచేసి అసెంబ్లీకి రా జగన్..!

ABN, Publish Date - Nov 05 , 2024 | 09:33 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నవంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారా? అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే.. ఈ ఏడాది ఎన్నికలు జరగడంతో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాష్ట్ర బడ్జెట్ ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. దీంతో గత ప్రభుత్వ పాలనలో ఎన్ని నిధులు ఏ ఏ సంక్షేమ పథకాలకు ఖర్చు చేసింది.

తదితర విషయాలపై సభ్యులు ప్రశ్నించే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రశ్నలకు వైఎస్ జగన్‌తోపాటు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సమాధానం మిచ్చేందుకు ఇష్టపడరు. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ అండ్ కో.. ఈ సమావేశాలకు కచ్చితంగా డుమ్మా కొడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 05 , 2024 | 09:33 PM