అవి కారు పార్టీ అభ్యర్థికి నష్టం కలిగించాయా?
ABN, Publish Date - May 15 , 2024 | 08:58 AM
హైదరాబాద్: కాలు జారితే వెనక్కి తీసుకోగలం.. కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం.. తలపండిన రాజకీయ నేతలకు ఈ విషయం తెలియనిది కాదు. నేతల నోటి దురుసే కొన్ని సార్లు ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారుతోంది.
హైదరాబాద్: కాలు జారితే వెనక్కి తీసుకోగలం.. కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం.. తలపండిన రాజకీయ నేతలకు ఈ విషయం తెలియనిది కాదు. నేతల నోటి దురుసే కొన్ని సార్లు ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారుతోంది. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ప్రస్తుతం కేటీఆర్, గతంలో కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కారుపార్టీ అభ్యర్థికి నష్టంగా మారాయనే విశ్లేషణలు ఉన్నాయి. హిందువుల మనో భావాలను దెబ్బ తీయడంతో అప్పుడూ.. ఇప్పుడూ.. బీజేపీ బలపడిందనే వాదనలు లేకపోలేదు. ఇంతకీ ఇప్పుడు కేటీఆర్, అప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలేంటి? అవి కారు పార్టీ అభ్యర్థికి నష్టం కలిగించాయా? బీజేపీకి అనుకూలంగా మారయా?
ఈ వార్తలు కూడా చదవండి..
ప్యాకప్ కట్టేసిన ఐప్యాక్ ప్రతినిధులు?
జగన్ ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు అప్పు..
ఏలూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - May 15 , 2024 | 08:58 AM