వచ్చే ఏడాది ప్రారంభానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి

ABN, Publish Date - Nov 15 , 2024 | 09:39 PM

వచ్చే విద్య సంవత్సరం ప్రారంభమ్యే సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. న్యాయ పరంగా చిక్కులు లేకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తు్న్నామని ఆయన తెలిపారు. గత ఐదేళ్లలో ఉద్యోగ నియామకాలు సున్నా అయిన ఆయన వ్యంగ్యంగా అన్నారు.

వచ్చే విద్య సంవత్సరం ప్రారంభమ్యే సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. న్యాయ పరంగా చిక్కులు లేకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తు్న్నామని ఆయన తెలిపారు. గత ఐదేళ్లలో ఉద్యోగ నియామకాలు సున్నా అయిన ఆయన వ్యంగ్యంగా అన్నారు. అలాగా ఉపాధ్యాయులపై గత వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. కూటమి సర్కార్ మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుందని ప్రకటించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 15 , 2024 | 09:39 PM