ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు..
ABN, Publish Date - Nov 11 , 2024 | 11:29 AM
జగన్ అసెంబ్లీకి చేతకాక రాలేకపోతున్నారని, ప్రతిపక్ష హోదా లేదని ప్రజలే తీర్పు ఇచ్చారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక అర్హత జగన్‌కు లేదన్నారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనమండలికి వస్తామని చెబుతున్నారని, అసెంబ్లీకి రామంటున్నారన్నదానిపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని, తాము కాదని.. ఈ విషయం వాళ్లు తెలుసుకోవాలన్నారు. మండలకి వచ్చి గొడవ చేసేందుకే వస్తారు తప్పా.. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు కాదని ఆమె అన్నారు.
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ.. జగన్ అసెంబ్లీకి చేతకాక రాలేకపోతున్నారని, ప్రతిపక్ష హోదా లేదని ప్రజలే తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక అర్హత జగన్‌కు లేదన్నారు. తనలా జగన్ కూడా శాసనసభ్యుడేనని అన్నారు. ఐదేళ్లు రాష్ట్రానికి చేసిన ద్రోహానికి, పాపాలకు ప్రజలు ఇచ్చిన ఫనిష్‌మెంట్ అని చింతమనేని ప్రభాకర్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం...
అమరావతికి నిధులపై త్రైపాక్షిక చర్చలు ..
కొత్త ప్యాలస్ నిర్మాణంలో ఆ ఇద్దరితే కీలక పాత్ర..
కార్తీక మాసం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 11 , 2024 | 11:31 AM