కేరళలో మంకీపాక్స్ వైరస్ కలకలం

ABN, Publish Date - Dec 19 , 2024 | 10:34 AM

తిరువనంతపురం: కేరళలో మళ్లీ మంకీపాక్స్ వైరస్ కలకలం రేగింది. యూఏఈ నుంచి కేరళకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు మంకీపాక్స్ వైరస్ బారిన పడ్డారని, వారికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాజిటీవ్ వచ్చిందని అధికారులు తెలియజేశారు.

తిరువనంతపురం: కేరళలో మళ్లీ మంకీపాక్స్ వైరస్ కలకలం రేగింది. రాష్ట్రంలో మంకీపాక్స్ కేసులు నమోదు కావడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రెండు కేసులు నమోదయినట్లు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి కేరళకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు మంకీపాక్స్ వైరస్ బారిన పడ్డారని, వారికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాజిటీవ్ వచ్చిందని అధికారులు తెలియజేశారు. వైరస్ బారిన పడిన ఇద్దరిలో ఒకరు వాయినాడ్ జిల్లా, మరొకరు కన్నూర్‌ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధితులతో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌కు అమెరికా గుడ్ న్యూస్..

గంట ముందుగానే అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి

గాయకుడు బలగం మొగిలయ్య కన్నుమూత

రైతు కండువాలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 19 , 2024 | 10:34 AM