విజయసాయికి ఆ మంత్రి అంటే ఎందుకు భయం

ABN, Publish Date - Sep 30 , 2024 | 11:38 AM

విజయసాయి తండ్రి, పెదనాన్న, చిన్నాన్న కలిసి ఆస్తి కోసం కన్న తండ్రినే హతమార్చారు. ఆ కేసులో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దీంతో తాను నెల్లూరు జిల్లా వాసినని చెబితే.. ఊరు, కుటుంబ వివరాలను ఆరా తీస్తే నేర చరిత్ర బయటపడుతుందనే ఉద్దేశంతో ఈ ఊసెత్తగానికి జంకేవారు.

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గుట్టు అంతా మంత్రి ఆనం చేతిలో ఉందా.. విజయసాయి ఫ్యామిలీపై ఉన్న నేర చరిత్ర ఏంటి.. విజయసాయి తాత హత్య కేసులో తండ్రితోపాటు పెదనాన్న, చిన్నాన్నకు శిక్ష పడిందా.. తాను నెల్లూరు వాసినని చెప్పేందుకు విజయసాయి జంకడానికి ఈ కేసే కారణమా.. ఈ విషయంలో ఆనం ఏమన్నారు... విజయసాయి తాను నెల్లూరు జిల్లా వాసినని చెప్పుకునేందుకు గతంలో జంకడం వెనుక పెద్ద కథే ఉంది.


విజయసాయి తండ్రి, పెదనాన్న, చిన్నాన్న కలిసి ఆస్తి కోసం కన్న తండ్రినే హతమార్చారు. ఆ కేసులో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దీంతో తాను నెల్లూరు జిల్లా వాసినని చెబితే.. ఊరు, కుటుంబ వివరాలను ఆరా తీస్తే నేర చరిత్ర బయటపడుతుందనే ఉద్దేశంతో ఈ ఊసెత్తగానికి జంకేవారు. ఎన్నికల సమయంలో ఆనం రామనారాయణ రెడ్డి.. విజయసాయిరెడ్డి ఫ్యామిలీ నేర చరిత్రపై ఉన్న కోర్టు జడ్జిమెంట్‌ను బయటపెట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమల లడ్డూపై సుప్రీంకోర్టులో విచారణ..

హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్..

రాష్ట్రాల ఆమోదం అక్కర్లే: పీఎం మోదీ

బీజేపీ ‘రైతు హామీల సాధన దీక్ష’ నేడు

అందరికీ వరదసాయం అందాకే ఆ కార్యక్రమం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 30 , 2024 | 11:44 AM