తొందరలోనే జగన్ జైలుకు..: లోకేష్

ABN, Publish Date - Feb 13 , 2024 | 12:26 PM

శ్రీకాకుళం జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరుగుతున్న బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ..

శ్రీకాకుళం జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరుగుతున్న బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ.. జగన్‌ పాలనలో వంద సంక్షేమ పథకాలు కట్‌ అయ్యాయని, అన్న ఎన్టీఆర్‌ తర్వాత..బాబు పాలనలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని కొనియాడారు. ఏ తప్పు చేయని చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారని.. రూ. లక్ష కోట్ల ప్రజా ధనాన్ని లూఠీ చేసిన జగన్ తొందరలోనే జైలుకు వెళ్లబోతున్నారని లోకేష్ హెచ్చరించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 13 , 2024 | 12:26 PM