జగన్ జైలుకు వెళ్తే.. మా పరిస్థితి ఏంటి..?

ABN, Publish Date - Jun 24 , 2024 | 08:10 AM

నెల్లూరు: జిల్లాకు పవర్ సెంటర్‌గా పేరుంది. ఇక్కడి నేతలు ఢిల్లీ రాజకీయంగా చక్రం తిప్పుతారు. 2014 ఎన్నికల్లో అలాంటి కొందరి నేతల జాతకాలు తారుమారు అయ్యాయి. మేకపాటి, నల్లపురెడ్డి, నేదురుమల్లి కుటుంబాలు ఓటమిని మూటకట్టుకున్నాయి.

నెల్లూరు: జిల్లాకు పవర్ సెంటర్‌గా పేరుంది. ఇక్కడి నేతలు ఢిల్లీ రాజకీయంగా చక్రం తిప్పుతారు. 2014 ఎన్నికల్లో అలాంటి కొందరి నేతల జాతకాలు తారుమారు అయ్యాయి. మేకపాటి, నల్లపురెడ్డి, నేదురుమల్లి కుటుంబాలు ఓటమిని మూటకట్టుకున్నాయి. ఈ ఫ్యామలీస్ పొలిటికల్ ప్యూచర్ క్రాస్ రోడ్డులో పడిందా? రాజకీయ భవిష్యత్తుపై ఆ కుటుంబాలు టెన్షన్ పడుతున్నాయా? అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దయి జైలుకు వెళితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నాయా?



ఈ వార్తలు కూడా చదవండి..

ఓటర్ల దెబ్బకు పారిపోయిన వైసీపీ నేత

ఒక్కొక్కటిగా బయటకు వైసీపీ ఆక్రమణలు..

రహస్యంగా జగన్ రెడ్డి మరో ప్యాలెస్ నిర్మాణం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News


Updated at - Jun 24 , 2024 | 08:10 AM