గణపతి ఆకారంలో బొప్పాయి పండు..

ABN, Publish Date - Sep 25 , 2024 | 11:33 AM

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో ఓ మహిళ కొనుగోలుచేసిన బొప్పాయి గణపతి ఆకారంలో దర్శనమిచ్చింది. వినాయకుడిలాగే తొండం, చెవులు, చేతులు ఉండడంతో ఆ బొప్పాయికి వేదపండితుల ద్వారా ఘనంగా పూజలు నిర్వహించారు.

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో ఓ మహిళ కొనుగోలుచేసిన బొప్పాయి గణపతి ఆకారంలో దర్శనమిచ్చింది. వినాయకుడిలాగే తొండం, చెవులు, చేతులు ఉండడంతో ఆ బొప్పాయికి వేదపండితుల ద్వారా ఘనంగా పూజలు నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం బొబ్పాయి పండులో గణపతి దర్శనమివ్వడంతో ఆ కుటుంబం శుభ సూచికంగా భావించి దీపారాధన చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రభుత్వానికి చెప్పకుండా రూ.159 కోట్లు స్వాహా..

మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు

జగన్ హయాంలోనే ఆ ప్రాజెక్టుకు నష్టం..

ఏపీ వరద బాధితులకు పరిహారం అందజేత

సీఎం సిద్ధరామయ్యకు బిగుస్తున్న ఉచ్చు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 25 , 2024 | 11:33 AM