బినామీ పేర్లతో పెద్దిరెడ్డి భూముల రిజిస్ట్రేషన్‌..

ABN, Publish Date - Jul 31 , 2024 | 08:45 AM

చిత్తూరు జిల్లా: ఫ్యాన్ పార్టీ పవర్‌లో ఉండగా పెద్దిరెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టారు. బినామీ పేర్లతో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మంత్రిగా ప్రజా సంక్షేమం కంటే దోపిడీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని పార్టీ సర్కిల్‌లో టాక్.. భార్య స్వర్ణలత పేరుతో భారీగా ఆస్తులు ఉన్నాయి.

చిత్తూరు జిల్లా: ఫ్యాన్ పార్టీ పవర్‌లో ఉండగా పెద్దిరెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టారు. బినామీ పేర్లతో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మంత్రిగా ప్రజా సంక్షేమం కంటే దోపిడీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని పార్టీ సర్కిల్‌లో టాక్.. భార్య స్వర్ణలత పేరుతో భారీగా ఆస్తులు ఉన్నాయి. కానీ ఎన్నికల నామినేషన్ అఫిడవిట్‌లో 142 ఆస్తులు దాచిపెట్టారని ఆరోపిస్తూ భారత చైతన్య యువజనపార్టీ బీసీవై అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు గవర్నర్‌కు ఆధారాలతో ఎన్నికల సమయంలోనే ఫిర్యాదు చేశారు. శాసనసభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఇక గెలిచిన తర్వాత హైకోర్టులో దాకలు చేసిన పిటిషన్ విచారణలో ఉంది. వాస్తవాలను పరిశీలించేందుకు హైకోర్టు స్క్రూటిని అధికారిని నియమించడంతో ఈ కేసు నుంచి పెద్దిరెడ్డి తప్పించుకోలేరని లీగల్ ఎక్స్‌పర్ట్స్ విశ్లేషిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం బాటిళ్లకు నకిలీ హోలోగ్రాం స్టిక్కర్లు..

విపక్షాలపై కేంద్రమంత్రి ఫైర్..

1.70 లక్షల ఎకరాలు కొట్టేశారు

గ్రామీణ వైద్యులకు బంపర్‌ ఆఫర్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 31 , 2024 | 08:45 AM