జగన్ ఇలాంటివి చాలా చేశారు..

ABN, Publish Date - Jul 16 , 2024 | 09:42 AM

అమరావతి: ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంతో సహా ఏ ప్రభుత్వాలు చేయని దుర్మార్గాలు జగన్ ప్రభుత్వం చేసిందని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలో సహజ వనరులను వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొల్లగొట్టారని, అవినీతిని శిఖరస్థాయికి తీసుకువెళ్లారని నిప్పులు చెరిగారు.

అమరావతి: ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంతో సహా ఏ ప్రభుత్వాలు చేయని దుర్మార్గాలు జగన్ ప్రభుత్వం చేసిందని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలో సహజ వనరులను వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొల్లగొట్టారని, అవినీతిని శిఖరస్థాయికి తీసుకువెళ్లారని నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వాలు గనులు, అటవీశాఖలను ఒక్కరికే కట్టబెట్టలేదని.. వేర్వేరు మంత్రలకు ఇచ్చారన్నారు. జగన్ మొదటిసారి ఈ రెండు శాఖలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారని అన్నారు. ఈ రెండు శాఖలను చేతిలో పెట్టుకున్న పెద్దిరెడ్డి అటవీ ప్రాంతంలో అడ్డగోలుగా గనుల తవ్వకాలు జరిపారని చంద్రబాబు విమర్శించారు. జగన్ ఇలాంటివి చాలా చేశారని చంద్రబాబు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జీపీఎస్ జీవోకు బ్రేక్..

జగన్‌ చీకటి దందాలో మరో కొత్త కోణం..

పార్టీ మారనున్న మరో బీఆర్ఎస్ నేత..

చెవిరెడ్డికి పగ్గాలు.. పార్టీకి బాలినేని రాజీనామా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 16 , 2024 | 09:46 AM