సుప్రీం తీర్పుపై రాజకీయ నేతల్లో ఉత్కంఠ
ABN, Publish Date - Jan 16 , 2024 | 11:05 AM
న్యూఢిల్లీ: సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇవ్వబోయే తీర్పు దేశంలోని నేతల తలరాతలు మార్చబోతోంది. క్వాష్ పిటిషన్‌పై చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే ఆయనతోపాటు దేశంలోని అనేకమంది రాజకీయ నేతలకు ఊరట లభించనుంది.
న్యూఢిల్లీ: సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇవ్వబోయే తీర్పు దేశంలోని నేతల తలరాతలు మార్చబోతోంది. క్వాష్ పిటిషన్‌పై చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే ఆయనతోపాటు దేశంలోని అనేకమంది రాజకీయ నేతలకు ఊరట లభించనుంది. వ్యతిరేకంగా వస్తే చంద్రబాబుకు ప్రస్తుతానికి నష్టం లేకపోయినప్పటికీ రాబోయే ఎన్నికల్లో అధికారం మారితే ప్రతిపక్షానికి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. మొత్తానికి ఈ తీర్పుపైనే అందరి దృష్టి పడింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Jan 16 , 2024 | 11:06 AM