నిబ్బరంగా నిలబడ్డ జనసేనాని..

ABN, Publish Date - Jun 05 , 2024 | 09:23 AM

అమరావతి: గత ఎన్నికల్లో ఓటమి నుంచి కృంగిపోకుండా నిబ్బరంగా నిలబడ్డ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజేతగా ఠీవీగా నిలిచారు. సత్తా చాటారు. అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదన్న వైసీపీ కుట్రను చెల్లాచెదురు చేశారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,279 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

అమరావతి: గత ఎన్నికల్లో ఓటమి నుంచి కృంగిపోకుండా నిబ్బరంగా నిలబడ్డ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజేతగా ఠీవీగా నిలిచారు. సత్తా చాటారు. అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదన్న వైసీపీ కుట్రను చెల్లాచెదురు చేశారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,279 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించున్న క్షణం నుంచి జనసేనాని వ్యూహాత్మకంగా వ్యహరించారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గ అభివృద్ధికి 14 అంశాలతో మేనిఫోస్టోను ప్రకటించారు. ఇల్లు కూడా తీసుకున్నారు. ప్రచార బాధ్యతలను పవన్ సోదరుడు నాగబాబు భుజాన వేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు.. వైసీపీకి వ్యథ..

బాబు ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్!

రాష్ట్రంలో నోటాకు తగ్గని ప్రాధాన్యం..

చంద్రబాబు ప్రమాణం 9 న!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 05 , 2024 | 09:23 AM