గ్రహాంతర వాసులు ఉన్నారు.. ఇదిగో సాక్ష్యం..

ABN, Publish Date - Oct 16 , 2024 | 02:34 PM

ఏలియన్స్(Aliens) లేదా గ్రహాంతర వాసులు ఉన్నారా.. అంటే లేరని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అనంతమైన విశ్వంలో మనిషి లాంటి లేదా అంతకు మించి మేధోశక్తి కలిగిన జీవులు ఉండే అవకాశాలు ఎక్కువే.

ఇంటర్నెట్ డెస్క్: ఏలియన్స్(Aliens) లేదా గ్రహాంతర వాసులు ఉన్నారా.. అంటే లేరని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అనంతమైన విశ్వంలో మనిషి లాంటి లేదా అంతకు మించి మేధోశక్తి కలిగిన జీవులు ఉండే అవకాశాలు ఎక్కువే. కానీ వాటి ఉనికికి సంబంధించిన ఆధారాలు ఇప్పటివరకూ శాస్త్రవేత్తలకు లభించలేదు. అయితే వచ్చే నెలలో ఈ పరిస్థితి మారబోతోందని ప్రొఫెసర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ సైమన్ హోలాండ్ తాజాగా వెల్లడించారు. గ్రహంతర వాసుల ఆనవాళ్లు దొరికాయని, త్వరలోనే శాస్త్రవేత్తలు ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేయెుచ్చని అన్నారు. ఏలియన్ల ఉనికికి సంబంధించిన ఆధారాలు దొరికాయని హోలాండ్ తెలిపారు.

Updated at - Oct 16 , 2024 | 02:34 PM