శ్రీ చైతన్య గర్ల్స్ క్యాంపస్‌లో ఆందోళన
ABN, Publish Date - Dec 03 , 2024 | 11:55 AM
హైదరాబాద్: మియాపూర్ శ్రీ ఛైతన్య గర్ల్స్ క్యాంపస్‌లో ఆందోళన నెలకొంది. ఈ ఒత్తిడిని తట్టుకోలేమని ఆత్మహత్యకు పాల్పడతామంటూ కొందరు విద్యార్థులు వాష్ రూమ్ గోడలపై రాసిన ఘటన వెలుగుచూసింది.
హైదరాబాద్: మియాపూర్ శ్రీ ఛైతన్య గర్ల్స్ క్యాంపస్‌లో ఆందోళన నెలకొంది. ఈ ఒత్తిడిని తట్టుకోలేమని ఆత్మహత్యకు పాల్పడతామంటూ కొందరు విద్యార్థులు వాష్ రూమ్ గోడలపై రాసిన ఘటన వెలుగుచూసింది. ఆ రాతలను చెరిపేసేందుకు కాలేజీ సిబ్బంది ప్రయత్రించారు. అంతేకాకుండా నాలుగు రోజుల పాటు ఔటింగ్ ఇచ్చామని చెప్పి విద్యార్థులను ఉన్నపళంగా ఇళ్లకు పంపించేస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘం నాయకులు క్యాంపస్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీపీపీ దగ్గర మరోసారి ఉద్రిక్తత..
పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..
చిన్న వెంకన్న ఆలయంపై డ్రోన్ కలకలం..
వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 03 , 2024 | 11:55 AM