దేశ రాజకీయాల్లో రాహుల్ ఓ అగ్ని పర్వతం

ABN, Publish Date - Jun 09 , 2024 | 10:43 AM

న్యూఢిల్లీ: భారత దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ ఓ ప్రభంజనం.. ఎగిసిపడుతున్న ఓ అగ్నికణం.. తాజా ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన భారీ సీట్ల వెనుక రాహుల్ గాందీ అంతులేని కష్టం దాగి ఉంది. ఎన్డీయే కూటమి బీటలు వారడం వెనుక రాహుల్ సాగించిన సుదీర్ఘ పాదయాత్ర ఫలితముంది.

న్యూఢిల్లీ: భారత దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ ఓ ప్రభంజనం.. ఎగిసిపడుతున్న ఓ అగ్నికణం.. తాజా ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన భారీ సీట్ల వెనుక రాహుల్ గాందీ అంతులేని కష్టం దాగి ఉంది. ఎన్డీయే కూటమి బీటలు వారడం వెనుక రాహుల్ సాగించిన సుదీర్ఘ పాదయాత్ర ఫలితముంది. శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి అనేక సమస్యలతో అల్లాడుతున్న దేశ ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇవ్వడానికి.. కోట్లాడి సంపదలకు వారసుడైన ఈ రాకుమారుడు.. కోట్లాది అడుగులకు సారధిగా మారాడు. ప్రజల కోసం సామాన్యుడిలా మారి ఒంటరిగా అడుగేసాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ రాత్రి చేసిన తప్పే.. జగన్ ఓటిమికి కారణం..

వైఎస్ జగన్ ఈవీఎంలపై నెపం...

ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు..

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..

మోదకొండమ్మ జాతర మోహోత్సవాలు ప్రారంభం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 09 , 2024 | 10:43 AM