ఆ జిల్లాలో వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..

ABN, Publish Date - Jun 10 , 2024 | 08:08 AM

చిత్తూరు: ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్వయంకృతాపరాధంతో వైసీపీ కొన్ని సీట్లను కోల్పోయింది. అభ్యర్థుల మార్పు వ్యూహం బెడిసి కొట్టిందనే టాక్ ఉంది. అసలే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.

చిత్తూరు: ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్వయంకృతాపరాధంతో వైసీపీ కొన్ని సీట్లను కోల్పోయింది. అభ్యర్థుల మార్పు వ్యూహం బెడిసి కొట్టిందనే టాక్ ఉంది. అసలే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆపై ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి పెత్తనం చేయడం.. ఫ్యాన్ పార్టీపై దీనిని మరింత పెంచింది. వెరసి వైసీపీ రెండు స్థానాలకే పరిమితమైపోయింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పరాజయానికి దారితీసిన పరిస్థితులపై ఏబీఎన్ ఇన్‌సైడ్ స్టోరీ..


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయాలకు పాండ్యన్‌ బైబై

బరిలోకి బాబు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 10 , 2024 | 08:08 AM