హైదరాబాద్‌కు రెడ్ అలర్టు..

ABN, Publish Date - Aug 20 , 2024 | 08:02 AM

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా వాన కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రెడ్ అలర్టు ప్రకటించారు.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా వాన కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రెడ్ అలర్టు ప్రకటించారు. అవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ బయకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాలకు తోడుగా గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రతగా ఉండాలని ఐఎండీ సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

నాకు రూ. 2 కోట్లు ఇచ్చి ఆ ఇంట్లో ఉండొచ్చు..

వాన.. వరదై.. వాహనాలను ముంచేసి..

వయసు 30.. కేసులు 34

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 20 , 2024 | 08:02 AM