అందుకే లాఠీ చార్జ్ చేశాం: డీసీపీ

ABN, Publish Date - Oct 21 , 2024 | 01:37 PM

హైదరాబాద్: సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి సమీపంలో దాడి ఘటనపై పోలీసులు వీడియో విడుదల చేశారు. దాడికి సంబంధించిన వీడియోతోపాటు సీసీ టీవీ దృశ్యాలను కూడా సీపీ ఆనంద్ విడుదల చేశారు.

హైదరాబాద్: సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి సమీపంలో దాడి ఘటనపై పోలీసులు వీడియో విడుదల చేశారు. దాడికి సంబంధించిన వీడియోతోపాటు సీసీ టీవీ దృశ్యాలను కూడా సీపీ ఆనంద్ విడుదల చేశారు. ఇక పోలీసులపై రాళ్లు, చెప్పులు, కర్రలతో దుండగులు మందుగా దాడి చేశారని హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు. దుండగుల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారని అందుకే లాఠీ చార్జ్ చేసినట్లు డీసీపీ క్లారిటీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పవన్ కల్యాణ్‌పై రోజా కామెంట్స్..

తిరుమల కొండపై హెలికాప్టర్ కలకలం

మాజీ మంత్రి విశ్వరూప్ కొడుకు అరెస్ట్..

పోలీసు అమరవీరులకు అమిత్ షా నివాళులు..

రౌడీలకు సీఎం చంద్రబాబు వార్నింగ్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 21 , 2024 | 01:37 PM