సోషల్ మీడియా పోస్టుల కేసులో పోలీసుల దూకుడు..

ABN, Publish Date - Dec 30 , 2024 | 12:32 PM

సోషల్ మీడియా పోస్టుల కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 70 మందిపై కేసులు నమోదు చేశారు. వర్ర రవీంద్రరెడ్డి సహా కీలక నిందితులను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. ఇదే కేసులో మరో 55 మందిని పులివెందుల పోలీసులు ప్రశ్నించనున్నారు. నిందితులకు 41ఏ నోటీసు ఇచ్చి విచారణకు పిలవనున్నారు.

అమరావతి: సోషల్ మీడియా పోస్టుల కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 70 మందిపై కేసులు నమోదు చేశారు. వర్ర రవీంద్రరెడ్డి సహా కీలక నిందితులను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. ఇదే కేసులో మరో 55 మందిని పులివెందుల పోలీసులు ప్రశ్నించనున్నారు. నిందితులకు 41ఏ నోటీసు ఇచ్చి విచారణకు పిలవనున్నారు.


వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కేసులకు సంబంధించి పులివెందుల పోలీసులు దూకుడు పెంచారు. రాయలసీమతోపాటు నెల్లూరు, హైదరాబాద్, విజయవాడలో ఉన్నారు. వర్ర రవీందర్ రెడ్డిని అరెస్టు విచారించగా అతని వాంగ్మూలం మేరకు మిగిలిన వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోలీస్ టీమ్ తిరుగుతోంది. మరింత సమచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

మన్మోహన్ సింగ్‌ భారత రత్నకు అర్హులే..: కేటీఆర్

ఇది కక్ష్యా.. శిక్ష్యా.. నిర్లక్ష్యమా..: కేటీఆర్

చంద్రబాబు నాయకత్వంలో బీసీలకు మరోసారి పెద్దపీఠ..

ఏపీ కొత్త సీఎస్ ట్రాక్ రికార్డు ఇదే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 30 , 2024 | 12:32 PM