మాకెందుకీశాపం.. పులివెందుల ప్రజలు..

ABN, Publish Date - Nov 15 , 2024 | 12:34 PM

వైఎస్ ప్రారంభించారు.. జగన్ కొనసాగించారు.. జనం నానా తంటాలు పడుతున్నారు. కడప జిల్లా, పులివెందులలో ఉన్న యూరేనియం కర్మాగారం సీమ ప్రాంతానికి ముప్పుగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్టుపట్టి తెప్పించిన ఫ్యాక్టరీ ఇప్పుడు పులివెందుల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

కడప జిల్లా: పులివెందుల ప్రజలు దశాబ్దంన్నరగా యురేనియం కర్మాగారంతో అవస్థలు పడుతున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం కలగలేదని ఆందోళన చెందుతున్న వేళ కప్పట్రాల పరిష్కారం.. వాళ్లలో కొత్త ఆసక్తిని రేకెత్తించింది. సీఎం చంద్రబాబుపై తమకు నమ్మకం ఉందని త్వరలోనే ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారని పులివెందుల నియోజకవర్గంలోని ఆరు గ్రామాల జనం అంటున్నారు.


వైఎస్ ప్రారంభించారు.. జగన్ కొనసాగించారు.. జనం నానా తంటాలు పడుతున్నారు. కడప జిల్లా, పులివెందులలో ఉన్న యూరేనియం కర్మాగారం సీమ ప్రాంతానికి ముప్పుగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్టుపట్టి తెప్పించిన ఫ్యాక్టరీ ఇప్పుడు పులివెందుల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కప్పట్రాల తరహాలో పులివెందుల ప్రాజెక్టును కూడా మూసేయించాలని ప్రజలు కోరుతున్నారు. 15 ఏళ్లుగా ఆరు గ్రామాల ప్రజలు పడుతున్న కష్టాలపై ఏబీఎస్ కథనం.. ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

నారాయణ కాలేజీలతో పోటీ పడేలా ఇంటర్ కాలేజీలు

మదనపల్లి ఘటన.. వెలుగులోకి కీలక అంశాలు ..

పరారీలో నటి కస్తూరి.. పోలీసుల గాలింపు..

ఏపీపీఈ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్న మంత్రి పయ్యావుల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 15 , 2024 | 01:02 PM