అభ్యర్థుల ఎంపికపై టీడీపీ, జనసేన దృష్టి..

ABN, Publish Date - Feb 13 , 2024 | 11:02 AM

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం, జనసేన పార్టీలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో తన నివాసంలోనే పార్టీ నియమించిన సర్వే బృందాలు, రాబిన్ టీమ్‌తో చర్చలు జరుపుతూ వివిధ నియోజక వర్గాల అభ్యర్థులను ఎంపిక చేస్తుండగా..

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం, జనసేన పార్టీలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో తన నివాసంలోనే పార్టీ నియమించిన సర్వే బృందాలు, రాబిన్ టీమ్‌తో చర్చలు జరుపుతూ వివిధ నియోజక వర్గాల అభ్యర్థులను ఎంపిక చేస్తుండగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయా నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. పవన్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలోని పార్టీ నేతలతో నిన్న వరుస భేటీలు నిర్వహించారు. మరోవైపు చంద్రబాబు నిన్న కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 13 , 2024 | 11:41 AM