టీడీపీ vs వైఎస్సార్సీపీ
ABN, Publish Date - Dec 19 , 2024 | 02:02 PM
కర్నూలు జిల్లా: ఆదోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసా బాసాగా మారింది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల తీరుపై ఎమ్మెల్యే పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రి నుంచి నిధులు తెస్తే ఆమోదం తెలపకుండా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
కర్నూలు జిల్లా: ఆదోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసా బాసాగా మారింది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల తీరుపై ఎమ్మెల్యే పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రి నుంచి నిధులు తెస్తే ఆమోదం తెలపకుండా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశాలు సవ్యంగా జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిల్ కౌన్సిల్లలో తీర్మానాలు ఆమోదించి, ప్రజలకు మేలు చేయాలని వైస్ ఛైర్మన్ నరసింహులను కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మణికొండ మున్సిపాలిటీలో హైడ్రా దూకుడు
కాళేశ్వరంపై విచారణ.. హాజరైన స్మితా సబర్వాల్
జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా
భారత్కు అమెరికా గుడ్ న్యూస్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 19 , 2024 | 02:02 PM