CAG: అప్పుల కుప్పగా తెలంగాణ: కాగ్

ABN, Publish Date - Feb 16 , 2024 | 09:54 AM

హైదరాబాద్: తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని కాగ్ ఆక్షేపించింది. బడ్జెట్ అప్పులు, బడ్జెట్ వెలుపల కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చిన అప్పులు కలిపి ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని మించిపోయాయని వెల్లడించింది.

హైదరాబాద్: తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని కాగ్ ఆక్షేపించింది. బడ్జెట్ అప్పులు, బడ్జెట్ వెలుపల కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చిన అప్పులు కలిపి ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని మించిపోయాయని వెల్లడించింది. గ్యారంటీ అప్పుల విషయంలో పారదర్శకత లోపించిందని, చివరికి వాటిని ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. కార్పొరేషన్లకు ఎలాంటి ఆదాయం లేకపోయినా వాటి ద్వారా అప్పులు తీసుకుని రాష్ట్రప్రభుత్వమే వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితిని కాగ్ తప్పుబట్టింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 16 , 2024 | 09:54 AM