వైసీపీ నేతలకు వణుకు పుట్టిస్తున్న మంత్రి..

ABN, Publish Date - Aug 06 , 2024 | 07:49 AM

గుంటూరు జిల్లా: ఎన్నికల్లో గెలవగానే సంబరాల్లో మునిగిపోవడం, సన్మానాలు చేయించుకోవడం రాజకీయాల్లో కామన్.. కానీ ఆ మంత్రి మాత్రం అందుకు భిన్నం. సింపుల్‌గా తన పని తాను చేసుకుపోతున్నారు.

గుంటూరు జిల్లా: ఎన్నికల్లో గెలవగానే సంబరాల్లో మునిగిపోవడం, సన్మానాలు చేయించుకోవడం రాజకీయాల్లో కామన్.. కానీ ఆ మంత్రి మాత్రం అందుకు భిన్నం. సింపుల్‌గా తన పని తాను చేసుకుపోతున్నారు. ఫ్యాన్ పార్టీ (వైసీపీ) పాలనలో జరిగిన అక్రమాలను వెలికితీస్తూ వైసీపీ మాజీ మంత్రులు (YCP Ex Ministers), ఎమ్మెల్యే (MLAs)లకు సింహ స్వప్నంగా మారారు. పార్టీ కేడర్ వచ్చి ఏమి అడిగిన వంద రోజుల వరకు ఆగాలని అంటున్నారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఆయన ప్లాన్ ఏంటి? వంద రోజుల టార్గెట్ ఏంటి? ఆ మంత్రి 100 రోజుల ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలంటే ఏబీన్ ఇన్ సైడ్ కధనం చూడండి.....


ఈ వార్తలు కూడా చదవండి..

అమెరికాను వణికిస్తున్న మాంద్యం..

గత ఐదేళ్లలో ఏదో జరిగింది!

ఐదేళ్ల నేరాలు వెలికితీయండి!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 06 , 2024 | 07:53 AM