కేసీఆర్ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు..

ABN, Publish Date - Jun 16 , 2024 | 08:51 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ముళ్ల కంచె బిగుసుకుంటుందా? పదేళ్ల పాలనా కాలంలో చేసిన పొరపాట్లు, తప్పిదాలు ఉచ్చులా మారుతున్నాయా?

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ముళ్ల కంచె బిగుసుకుంటుందా? పదేళ్ల పాలనా కాలంలో చేసిన పొరపాట్లు, తప్పిదాలు ఉచ్చులా మారుతున్నాయా? అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలు కేసీఆర్‌తో పాటు పార్టీ భవిష్యత్తును అంథకారంలోకి నెట్టబోతున్నాయా? కేసీఆర్ చుట్టు బిగిసుకుంటున్న కేసుల ఉచ్చు.. బీఆర్ఎస్ వర్గాలకు ఊపిరి సలపకుండా చేస్తోందా? ఒకవైపు పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుంటే... కేసీఆర్ పరిస్థితి ముంద నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మరో సంచలన పోస్ట్

అహంకారానికి దూరంగా.. బాధ్యతతో పనిచేద్దాం

అవి నా మనసుకు నచ్చిన శాఖలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 16 , 2024 | 08:51 AM