ఇండియన్స్‌కు బిగ్ షాక్.. ట్రంప్ సంచలన నిర్ణయం
ABN, Publish Date - Nov 10 , 2024 | 09:42 PM
ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నిక్లో పోటా పోటీ హోరా హోరిగా సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఫలితాలు మాత్రం ఏక పక్షంగా అంటే.. ట్రంప్‌కు అనుకూలంగా ఓట్లు పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి. ఈ నేపథ్యంలో యూఎస్ దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. అయితే జనవరి 20వ తేదీన దేశాధ్యక్షుడిగా ట్రంప్ తీసుకునే నిర్ణయం వల్ల యూఎస్‌లో ఉద్యోగాల కోసం ఉన్న భారతీయులకు గట్టి షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తుంది.

వలసలను నిరోధిస్తూ.. సహజ పౌరసత్వాలను నియంత్రిస్తామని.. అందుకు అధికారం చేపట్టిన వెంటనే ఆర్డర్ ఇస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇదే జరిగితే పౌరసత్వం కోసం అమెరికాలోనే ఉండి ఎదురు చూస్తున్న దాదాపు 10 లక్షల మంది భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 10 , 2024 | 09:45 PM