ఫలితాలు తారుమారు.. ట్రంప్‌కి బిగ్ షాక్..
ABN, Publish Date - Nov 06 , 2024 | 11:06 AM
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. వెస్ట్ కోస్టు కాలిఫోర్నియా, హారిజోన్, వాషింగ్టన్‌లలో దాదాపు 75 ఓట్లు ఉన్నాయని ఆ ఓట్లు గ్యారంటీగా డెమొక్రటిక్ పార్టీకి వెళ్లిపోతాయని, న్యూయార్క్ కూడా ఇంకా లెక్కపెట్టలేదని.. ఆ ఓట్లు కూడా డెమొక్రటిక్ పార్టికి వెళ్లిపోతాయని ఓ పొలిటికల్ అనలిస్టు పుల్లారావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. వెస్ట్ కోస్టు కాలిఫోర్నియా, హారిజోన్, వాషింగ్టన్‌లలో దాదాపు 75 ఓట్లు ఉన్నాయని ఆ ఓట్లు గ్యారంటీగా డెమొక్రటిక్ పార్టీకి వెళ్లిపోతాయని, న్యూయార్క్ కూడా ఇంకా లెక్కపెట్టలేదని.. ఆ ఓట్లు కూడా డెమొక్రటిక్ పార్టికి వెళ్లిపోతాయని ఓ పొలిటికల్ అనలిస్టు పుల్లారావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ ఫలితాలు రాగానే కమలా హారిస్‌కు మెజారిటీ వస్తుందన్నారు. పెన్సిల్వేనియా, జార్జియా ఈ రెండు రాష్ట్రాలు గతంలో బైడన్‌కు వెళ్లాయని పొలిటికల్ అనలిస్టు అన్నారు. పెన్సిల్వేనియాలో కమలా హారిస్ ముందంజలో ఉన్నారు. అలాగే కీలకమైన పిట్స్‌బర్గ్, ఫిలడెల్పియాలో కూడా కమలా ముందున్నారు. అయితే అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో మాత్రం కమలా ఎదురీత ఈదుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు ప్రమాణం
ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు..
ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 1982 రద్దుకు ప్రభుత్వ నిర్ణయం
గెలుపు దిశగా ట్రంప్.. ఆ రాష్ట్రాల్లో భారీ లీడ్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 06 , 2024 | 11:09 AM