క్షమాపణలు చెప్పను: ఉదయనిధి స్టాలిన్

ABN, Publish Date - Oct 23 , 2024 | 08:37 AM

చెన్నై: సనాతీన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోబోనని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి మారన్ స్పష్టం చేశారు. తమిళనాడు, దుండిగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు.

చెన్నై: సనాతీన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోబోనని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి మారన్ స్పష్టం చేశారు. తమిళనాడు, దుండిగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను ఉదయ నిధి మరోసారి సమర్ధించుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై కోర్టులో న్యాయపోరాటానికైనా సిద్ధమన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితిల్లోనూ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఆయన తేల్చి రెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసులతో నిందితుడికి సంబంధాలపై విచారణ

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ నేడు..

ఏపీని ఆపలేరు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 23 , 2024 | 08:38 AM