అలా చేస్తే తేడా ఏముంది?

ABN, Publish Date - Jun 23 , 2024 | 07:31 AM

అమరావతి: ఇల్లు అలకగానే పండగ వచ్చినట్లు కాదని అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో పాలకులు ఎలా ఉండకూడదో మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అండ్‌ కో రుజువు చేసినందున..

అమరావతి: ఇల్లు అలకగానే పండగ వచ్చినట్లు కాదని అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో పాలకులు ఎలా ఉండకూడదో మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అండ్‌ కో రుజువు చేసినందున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు బాధ్యతతో మెలగాలి. జగన్‌కు వ్యతిరేకంగా ప్రజలు కసిగా తీర్పు ఇచ్చినందున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రుల వ్యవహార శైలిని ప్రజలు నిశితంగా గమనిస్తుంటారు. అధికారం బాధ్యత మాత్రమే అని తెలుసుకుంటే మంచిది.


ఈ వార్తలు కూడా చదవండి..

అమ్మవారి దర్శనానికి కాలినడకన రైతులు

కత్తి మీద సామే!

వైసీపీ అక్రమాలపై బుల్డోజర్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 23 , 2024 | 07:31 AM