పోలీసులకు నోటీసులు పంపిస్తా..: శ్రీకాంత్

ABN, Publish Date - May 24 , 2024 | 07:08 AM

హైదరాబాద్: ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో పాల్గొన్నవారిని వదిలిపెట్టవద్దని సినీనటుడు శ్రీకాంత్‌ అన్నారు. గురువారం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడిన ఆయన.. ‘‘నిజంగా పార్టీలో నేనుంటే.. నాపై ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధమే’’ అని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్: ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో పాల్గొన్నవారిని వదిలిపెట్టవద్దని సినీనటుడు శ్రీకాంత్‌ అన్నారు. గురువారం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో మాట్లాడిన ఆయన.. ‘‘నిజంగా పార్టీలో నేనుంటే.. నాపై ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధమే’’ అని ఆయన స్పష్టం చేశారు. తనకు, ఆ రేవ్‌ పార్టీకీ ఎలాంటి సంబంధమూ లేదని తేల్చిచెప్పారు. తనపై దుష్ప్రచారం చేస్తే ఊరుకోనని.. ఈ వ్యవహారంలోకి తనను లాగడానికి ప్రయత్నించినవారికి నోటీసులు ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు. అది మీడియా అయినా, బెంగళూరు పోలీసులైనా న్యాయపరంగా ముందుకు వెళ్తానని శ్రీకాంత్‌ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌

ఇద్దరికీ ఇదే లాస్ట్‌ చాన్స్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 24 , 2024 | 07:08 AM