ఏపీఎండీసీలో వైసీపీ దందా..!

ABN, Publish Date - Jul 03 , 2024 | 10:09 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) సర్కారుకు నిధులు తీసుకొచ్చే బంగారు బాతు. ఏటా మైనింగ్‌ రూపంలో కనీసం రూ.5 వేలకోట్ల ఆదాయం సమకూరుతోంది. దీంతో జగన్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, వారి సొంత మనిషి వెంకటరెడ్డి తదితరులు దీన్ని ఒడిసిపట్టారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) సర్కారుకు నిధులు తీసుకొచ్చే బంగారు బాతు. ఏటా మైనింగ్‌ రూపంలో కనీసం రూ.5 వేలకోట్ల ఆదాయం సమకూరుతోంది. దీంతో జగన్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, వారి సొంత మనిషి వెంకటరెడ్డి తదితరులు దీన్ని ఒడిసిపట్టారు. ఇటు సొంత అవసరాలు, గనుల లీజులు, టెండర్లలో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారు. తమ నిర్ణయాలను నిర్భీతిగా అమలు చేసేందుకు 400 మంది సొంత మనుషులను కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా ఏపీఎండీసీలో నియమించుకున్నారు. ప్రభుత్వం మారి కూటమి సర్కారు కొలువు తీరినా ఇంకా వారు దర్జాగా ఆ ఉద్యోగాల్లోనే కొనసాగుతున్నారు. తమ అడ్డగోలు చర్యలు, అడ్డూఅదుపులేని దోపిడీ దందాలు, ఫైళ్ల గురించి ప్రశ్నించేవారిని ఆఫీసుకురావొద్దంటూ హుకుం జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతి రాజధానిపై నేడు శ్వేతపత్రం విడుదల

ఏపీలో పేదలకు ఇసుక ఉచితం..

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్‌ ఎవరంటే..

జగన్ ను "ఛీ" కొడుతున్నది వీళ్లేనా ?

పెండింగ్ బిల్లులపై లెక్కలు రెడీ చేయండి..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 03 , 2024 | 10:09 AM