ఓటర్ల దెబ్బకు పారిపోయిన వైసీపీ నేత

ABN, Publish Date - Jun 24 , 2024 | 07:53 AM

విశాఖ: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన జంప్ జిలానీకి ఓటర్లు గట్టి బుద్దే చెప్పారు. ఒక పార్టీ నుంచి గెలిచి.. మరో పార్టీలోకి ఫిరాయించిన ఆ నేతను చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఏ నియోజక వర్గం? జీవితంలో మరిచిపోలేని గుణపాఠం చెప్పారా?..

విశాఖ: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన జంప్ జిలానీకి ఓటర్లు గట్టి బుద్దే చెప్పారు. ఒక పార్టీ నుంచి గెలిచి.. మరో పార్టీలోకి ఫిరాయించిన ఆ నేతను చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఏ నియోజక వర్గం? జీవితంలో మరిచిపోలేని గుణపాఠం చెప్పారా?.. ఓటర్లు ఇచ్చిన తీర్పు దేనికి సంకేతం?.. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి మారడం కొందరు ఎమ్మెల్యేల నైజం. ప్రతిపక్షంలో ఉంటే పనులు జరగవు. పాలక పక్షంలో ఉంటే అన్నీ చక్కబెట్టుకోవచ్చు. 2019లో కొందరు శాసనసభ్యులు ఇదే పని చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.



ఈ వార్తలు కూడా చదవండి..

ఒక్కొక్కటిగా బయటకు వైసీపీ ఆక్రమణలు..

రహస్యంగా జగన్ రెడ్డి మరో ప్యాలెస్ నిర్మాణం..

వైసీపీ ఉరఫ్‌ రాంకీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News


Updated at - Jun 24 , 2024 | 07:53 AM