టీడీపీ గెలుస్తుందంటూ.. వైసీపీ నేతల బెట్టింగ్..

ABN, Publish Date - Jun 01 , 2024 | 11:17 AM

శ్రీసత్యసాయి జిల్లా: రాష్ట్రంలో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతున్న కొద్దీ.. వైసీపీ నేతలు అయోమయంలో పడ్డారు. కొందరు వైసీపీ నాయకులు అయితే ఏకంగా టీడీపీ గెలుస్తుందని రూ. లక్షల్లో బెట్టింగ్ పెడుతున్నారు.

శ్రీసత్యసాయి జిల్లా: రాష్ట్రంలో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతున్న కొద్దీ.. వైసీపీ నేతలు అయోమయంలో పడ్డారు. కొందరు వైసీపీ నాయకులు అయితే ఏకంగా టీడీపీ గెలుస్తుందని రూ. లక్షల్లో బెట్టింగ్ పెడుతున్నారు. కదిరిలో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ గెలుస్తారని, గార్లపెంట మండలంలోని ఓ వైసీపీ నాయకుడు రూ. 10 లక్షలు పందెం కాసాడు. నల్లచెరువు, తనకళ్ల మండలాలకు చెందిన అదే పార్టీ నాయకులతో బెట్టింగ్ కాసాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా (ఫోటో గ్యాలరీ)

చీకటి ఒప్పందానికి నో చెప్పిన టీడీపీ..

వాలంటీర్లను నిండా ముంచిన జగన్

లండన్ నుంచి విజయవాడకు చేరుకున్న సీఎం జగన్

బొగ్గులోడు లారీలో ఇద్దరు అనుమానాస్పద మృతి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 01 , 2024 | 11:17 AM