అధికారం మారిన అవే పనులు..

ABN, Publish Date - Jul 17 , 2024 | 08:46 AM

అమరావతి: భీమిలిలో భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలను ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. అలా తవ్వేసి వందల ఎకరాలను చదును చేస్తున్నా.. రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

అమరావతి: భీమిలిలో భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలను ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. అలా తవ్వేసి వందల ఎకరాలను చదును చేస్తున్నా.. రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో మొదలైన పనులు ఇప్పటికీ నిరాటంకంగా సాగడం గమనార్హం. గత ఏడాది బీఎంఆర్ డీఏ అధికారులు ఎర్రమట్టి దిబ్బల సమీపంలో లేఔట్లకు అనుమతి ఇచ్చినప్పుడు కూడా ఇలాగే తవ్వేసారు. అప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చి పర్యావరణ విద్వాంసానికి పాల్పడుతున్నారని, వారికి వైసీపీ నేతలు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అయినా ఇప్పటికీ వైసీపీ నేతలు తవ్వకాలు కొనసాగడంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

డిప్యూటీ స్పీకర్‌ పదవిపై ఆ నేతల ఆశలు..

ఒక్క రూపాయి కూడా రాలేదు..: జస్టిస్ నర్సింహారెడ్డి

ఉప ఎన్నికలతో పెరగనున్న బీజేపీ బలం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 17 , 2024 | 08:46 AM