తిరుమల రెండో ఘాట్ రోడ్డులో యువకుల హల్‌చల్

ABN, Publish Date - Dec 02 , 2024 | 05:59 PM

తిరుపతి నుంచి తిరుమల వెళ్లే ఘాట్ రోడ్డులో కొందరు యువకులు హల్‌చల్ చేశారు. ప్రయాణ పరంగా ప్రమాదకరమైన ఘాట్ రోడ్డులో కొందరు యువకులు అజాగ్రత్తగా ప్రయాణించారు. జాగ్రత్తగా ప్రయాణించాల్సింది పోయి.. వాహనం సన్ రూఫ్ కిటికిల నుంచి బయటకు నిలబడి..సెల్ ఫోన్లతో సెల్పీలు తీసుకుంటూ నానా హంగామా చేశారు.

తిరుపతి నుంచి తిరుమల వెళ్లే ఘాట్ రోడ్డులో కొందరు యువకులు హల్‌చల్ చేశారు. ప్రయాణ పరంగా ప్రమాదకరమైన ఘాట్ రోడ్డులో కొందరు యువకులు అజాగ్రత్తగా ప్రయాణించారు. జాగ్రత్తగా ప్రయాణించాల్సింది పోయి.. వాహనం సన్ రూఫ్ కిటికిల నుంచి బయటకు నిలబడి..సెల్ ఫోన్లతో సెల్పీలు తీసుకుంటూ నానా హంగామా చేశారు. కారు వెళ్తూ..వీరు చేసిన చేష్టలను చూసిన ప్రయాణికులు ఇలా చేయడం మంచిది కాదంటున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 02 , 2024 | 05:59 PM