జగన్‌కు ఆ రెండు లక్షణాలు లేవు..
ABN, Publish Date - Aug 05 , 2024 | 09:27 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందాలంటే పాలించే నాయకుడికి విజన్ ఉండాలి. అలాగే జనరంజక పారదర్శక పాలన అందించాలంటే సమర్థత ఉండాలి. జగన్‌కు ఈ రెండు లక్షణాలు లేవని ఓటర్లు తీర్పు చెప్పారు. అయినా ఆయన మారలేదు. మళ్లీ అబద్దాల పునాదులపైనే రాజకీయ చేస్తున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ది చెందాలంటే పాలించే నాయకుడికి విజన్ (Vision) ఉండాలి. అలాగే జనరంజక పారదర్శక పాలన అందించాలంటే సమర్థత ఉండాలి. జగన్ (Jagan)కు ఈ రెండు లక్షణాలు లేవని ఓటర్లు తీర్పు చెప్పారు. అయినా ఆయన మారలేదు. మళ్లీ అబద్దాల పునాదులపైనే రాజకీయ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Govt.,)పై విష ప్రచారం చేస్తూ.. ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు కోడి కత్తి డ్రామా, బాబాయి హత్యపై నాటకం, పింక్ డైమాండ్ కట్టుకథ.. ఇలా జగన్.. వైసీపీ నేతలు ఎన్నో అబద్దాలు చెప్పారు. 35 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీఐలకు డీఎస్సీలుగా ప్రమోషన్లు ఇచ్చారని అడ్డగోలు ఆరోపణలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల వలసలు..
జగనన్న లడాయి మాటలు.. బడాయి కూతలు..?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 05 , 2024 | 09:27 AM