వైఎస్సార్సీపీ నేత కేతిరెడ్డికి నోటీసులు..
ABN, Publish Date - Nov 12 , 2024 | 12:42 PM
ధర్మవరం: ఉదయమే ఆయన గుడ్ మార్నింగ్ అంటారు. మధ్యాహ్నానికి కబ్జా చేసి జనం భూములను తన ఖాతాలో వేసుకుంటారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే భాగోతాలను అప్పట్లోనే బయట పెట్టిన టీడీపీ.. ఇప్పుడు కార్యాచరణకు దిగింది. మరదలు పేరుతో కబ్జాలకు దిగిన కేతిరెడ్డికి నోటీసులు ఇచ్చారు.
ధర్మవరం: ఉదయమే ఆయన గుడ్ మార్నింగ్ అంటారు. మధ్యాహ్నానికి కబ్జా చేసి జనం భూములను తన ఖాతాలో వేసుకుంటారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే భాగోతాలను అప్పట్లోనే బయట పెట్టిన టీడీపీ.. ఇప్పుడు కార్యాచరణకు దిగింది. మరదలు పేరుతో కబ్జాలకు దిగిన కేతిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. అయినా ఆయన మాత్రం పాత పాటే పాడుతున్నారు. విలాసవంతమైన ఫామ్ హౌస్.. విస్తారమైన మైదానంలో రేటింగ్ ట్రాక్.. సేదతీరేందుకు చెరువులో స్పెషల్ బోటింగ్ ఏర్పాటు.. సరదా కోసం గుర్రపు స్వారీలు.. ఇవన్నీ కలిసి ఒక్క మాటలో చెప్పాలంటే అది కబ్జా భూముల్లో నిర్మించిన పెద్ద కోట.
ఔరా అంటూ ఆశ్చర్యపోయే స్థాయిలో ఎంతంతో హడావుడి కనిపిస్తున్నా.. గత ఐదేళ్లు రెవెన్యూ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎస్టేట్ కావడంతో వైఎస్సార్సీపీ హాయంలో అధికారులు కళ్లు మూసుకున్నారు. ఇప్పుడు ఆ కోటకు బీటలు వారే రోజులు దగ్గరపడ్డాయి. రెవెన్యూ అధికారుల నోటీసులతో కేతిరెడ్డి గుర్రాల కోట వెనుక కబ్జా భాగోతం వెలుగు చూస్తున్న వైనంపై ఏబీఎన్ స్పాట్ లైట్.. ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ బెయిల్ రద్దు విచారణ వాయిదా..
రీ సర్వే డ్రోన్లు ఢమాల్.. రూ. 200 కోట్లు వృథా చేసిన జగన్
లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలి: హరీష్‌రావు
పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్
ఏఐసిసి అంతర్గత సమావేశంలో పాల్గొనున్న సీఎం రేవంత్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 12 , 2024 | 12:42 PM