వీటితో కిడ్నీలో రాళ్ల్లు దెబ్బకి కరిగిపోతాయి..

ABN, Publish Date - Jan 09 , 2024 | 01:22 PM

ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్లు అనేది అందరికీ కామన్‌గానే వస్తున్నాయి. మారుతున్న జీవన శైలి, తీసుకుంటున్న ఆహారాలు, నీళ్లు తక్కువగా తాగడం వంటి కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి.

ABN Digital: ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్లు అనేది అందరికీ కామన్‌గానే వస్తున్నాయి. మారుతున్న జీవన శైలి, తీసుకుంటున్న ఆహారాలు, నీళ్లు తక్కువగా తాగడం వంటి కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. వాస్తవానికి కిడ్నీలు శరీరంలో అతి ముఖ్య అవయవం. అవి రక్తాన్ని ఫిల్టర్ చేసేందుకు ఉపయోగపడతాయి. శరీరంలో చెడు పదార్థాలను మూత్రం ద్వారా బయటు పంపుతాయి. అయితే కిడ్నీలలో రాళ్లు అనేవి ఖనిజాలు, లవణాలతో ఏర్పడతాయి. అవి చిన్న ఇసుక రేణువుల సైజు నుంచి బఠాని గింజల సైజులో కూడా ఉంటాయి. అయితే వాటిని కొన్ని ఆహార పదార్ధాలను తీసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు. ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 09 , 2024 | 01:22 PM